News January 19, 2026

మెదక్: మున్సిపాలిటీ ఎన్నికల ఇన్‌ఛార్జిగా మంత్రి వివేక్

image

జిల్లాలో త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికలకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇన్‌ఛార్జీలను నియమించారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామికి బాధ్యతలు అప్పగించారు. మెదక్ పార్లమెంట్‌లో జరిగే మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలువు కోసం కృషి చేయాలన్నారు.

Similar News

News April 13, 2026

నల్గొండ: రీఛార్జ్‌తో గ్యాస్ సరఫరా: కలెక్టర్

image

మొబైల్ తరహాలోనే ఇకపై గ్యాస్ వినియోగానికి ప్రీపెయిడ్ రీఛార్జ్ విధానం అందుబాటులోకి రానుందని కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఇళ్ల వద్ద ప్రత్యేక మీటర్లు అమర్చి, ‘మేఘా గ్యాస్’ యాప్ ద్వారా నగదు జమ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. వలిగొండ నుంచి నార్కెట్‌పల్లి మీదుగా నల్గొండ వరకు పైప్‌లైన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని అయన తెలియజేశారు.