News January 18, 2026
మెనోపాజ్‌లో ఒత్తిడి ప్రభావం

మెనోపాజ్ దశలో శరీరంలో తలెత్తే హార్మోన్ల మార్పుల కారణంగా మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన, చిరాకు, మూడ్ స్వింగ్స్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని అధిగమించే మార్గాల గురించి నిపుణులను, తోటి మహిళలను అడిగి తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి నచ్చిన పనులు చేయడం, కంటి నిండా నిద్ర పోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.
Similar News
News February 11, 2026
T20 WC: సౌతాఫ్రికా ‘సూపర్’ విక్టరీ

అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో సూపర్ ఓవర్‌లో సౌతాఫ్రికా గెలిచింది. 24 పరుగుల టార్గెట్‌ను AFG ఛేదించలేకపోయింది. రెండో సూపర్ ఓవర్లో 19 పరుగులకే పరిమితమైంది.
రెండో సూపర్ ఓవర్ స్కోర్లు బాల్ బై బాల్..
SA: 6, 1, 2, 6, 6, 2
AFG: 0, W, 6, 6, 6, wd, W
News February 11, 2026
రెండో సూపర్ ఓవర్.. SA స్కోర్ ఎంతంటే?

T20WC: అఫ్గాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రెండో సూపర్ ఓవర్‌లో SA 23 రన్స్ చేసింది.
బాల్ బై బాల్ స్కోర్: 6, 1, 2, 6, 6, 2
News February 11, 2026
యూజర్లు మోసపోకుండా ఎయిర్‌టెల్ స్పెషల్ ఫీచర్!

బ్యాంకింగ్ మోసాల నుంచి వినియోగదారులను రక్షించేందుకు ఎయిర్‌టెల్ సరికొత్త AI ఫ్రాడ్ అలర్ట్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. మోసగాళ్లు ఫోన్ చేసినప్పుడు ఈ సాంకేతికత వారిని వెంటనే గుర్తించి వినియోగదారులను అప్రమత్తం చేస్తుంది. ముఖ్యంగా OTP చెప్పవద్దని ముందే హెచ్చరిస్తుంది. దీనివల్ల సామాన్యుల డబ్బు సురక్షితంగా ఉంటుంది. నెట్‌వర్క్ స్థాయిలో పనిచేసే ఈ సాంకేతికత బ్యాంకింగ్ మోసాలను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించనుంది.


