News December 19, 2025

మేడారం జాతరకు వెళ్లే మహిళకు గుడ్‌న్యూస్

image

మేడారం జాతరకు టీజీఎస్ఆర్టీసీ రాష్ట్ర నలుమూలల నుంచి భక్తుల సౌకర్యార్థం సుమారు 4000 బస్సులను నడుపుతుందని కరీంనగర్ జోన్ ఈడి పి.సోలమన్ తెలిపారు. ఆర్టీసీ బస్సులలో మహాలక్ష్మి ఉచిత ప్రయాణం పథకం వర్తిస్తుందని వెల్లడించారు. వరంగల్ రీజియన్లోని డిపో మేనేజర్లతో మేడారం-2026 సమీక్ష సమావేశం నిర్వహించారు. మేడారం జాతర జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరగనుందని తెలిపారు.

Similar News

News December 22, 2025

English Learning: Antonyms

image

✒ Concur× Differ, disagree
✒ Consolidate× Separate, Weaken
✒ Consequence× Origin, Start
✒ Contempt× Regard, Praise
✒ Conspicuous× Concealed, hidden
✒ Contrary× Similar, Alike
✒ Contradict× Approve, Confirm
✒ Callous× Kind, merciful
✒ Calm× Stormy, turbulent

News December 22, 2025

ఈ రోజు నమాజ్ వేళలు(డిసెంబర్ 22, సోమవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.24 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.42 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.15 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.11 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.47 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.05 గంటలకు
♦︎ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News December 22, 2025

ఈ రోజు నమాజ్ వేళలు(డిసెంబర్ 22, సోమవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.24 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.42 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.15 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.11 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.47 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.05 గంటలకు
♦︎ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.