News March 4, 2026
మేడ్చల్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోండి!

TG ప్రభుత్వం అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకానికి సంబంధించిన సీట్లను 210 నుంచి 500 వరకు పెంచింది. కావున మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా SC కులాలకు చెందిన అర్హులైన విద్యార్థులు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కోసం ఈనెల 31 వరకు ఇ- పాస్ వెబ్‌సైట్ https://www.tgepass.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి వినోద్ కుమార్ తెలిపారు.
Similar News
News April 17, 2026
బాపట్ల: నైట్ ప్యాంటుతో ఆఫీసుకు.. సస్పెండ్

నైట్ ప్యాంటుతో విధులకు హాజరైన ఉద్యోగిని సస్పెండ్ చేయాలని బాపట్ల కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం స్థానిక 5వ వార్డు సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిజిటల్ అసిస్టెంట్ నైట్ ప్యాంటుతో విధులకు హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసి, వెంటనే సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. గడువు తీరిన 11 అర్జీలు పెండింగ్‌లో ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు.
News April 17, 2026
శ్రీకాకుళం జిల్లాలో 18న జాబ్ మేళా

జాబ్ మేళా వివరాలు ఇవే:
మిడ్ ల్యాండ్ మైక్రో ఫిన్ లిమిటెడ్, ఐ స్మార్ట్ సొల్యూషన్స్, అన్నపూర్ణ ఫైనాన్స్ లిమిటెడ్‌లో పని చేసేందుకు ఇంటర్, ఐటీఐ, డిప్లోమో, ఆపై చదివి ఉండాలన్నారు. పోస్టుల మేరకు 18-35 ఏళ్లు కలిగి ఉండాలన్నారు. ఎంపికైన వారు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాలో పనిచేయాలన్నారు. రూ.8-35 వేల జీతం ఇవ్వనున్నారు.