News December 8, 2024

మైలవరం: ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

image

మైలవరంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. మైలవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలేజీ హాస్టల్‌లో ఉంటున్న ఓ విద్యార్థిని  శుక్రవారం సాయంత్రం రెండవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. విద్యార్థినిని వెంటనే ఆస్పత్రి తరలించగా చికిత్స పొందుతోంది. విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 21, 2026

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

* మచిలీపట్నంలో ట్యూబ్ లైట్‌తో ఫ్రెండ్‌ని పొడిచిన యువకుడు
* గన్నవరంలో ఫ్లైట్ నిలిపివేత.. ప్రయాణికుల ఆందోళన
* కురుమద్దాలి వద్ద ప్రమాదం.. ఒకరి మృతి
* విజయవాడలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
* 22న గన్నవరంలో టెన్నిస్ బాల్ క్రికెట్ జట్లు ఎంపిక
* కృష్ణాజిల్లా పోలీసులకు మంత్రి లోకేశ్ ప్రశంసలు
* నందిగామలో పెళ్లి బస్సు డ్రైవర్ గుండుపోటుతో మృతి
* విజయవాడలో డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మోసం

News February 21, 2026

22న గన్నవరంలో జిల్లాస్థాయి జట్ల ఎంపికలు

image

కృష్ణాజిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 9 గంటలకు గన్నవరం బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సీనియర్ స్త్రీ, పురుషుల టెన్నిస్ బాల్ క్రికెట్ జట్లను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారిని వచ్చే నెల 7న సంతనూతలపాడులో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు కార్యనిర్వాహక కార్యదర్శి నరేంద్ర బాబు తెలిపారు. మరిన్ని వివరాలకు 94418 12694ను సంప్రదించాలన్నారు.

News February 20, 2026

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

* విజయవాడలో కూతురి పట్ల తండ్రి అసభ్య ప్రవర్తన
* చంద్రబాబును జైళ్లో వేయాలి: పేర్ని నాని
* విజయవాడలో ప్రమాదం.. ఒకరి మృతి
* పెనమలూరు: KTM పండుకు పీటీ వారెంట్
* బందరులో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
* విజయవాడ బెంజి సర్కిల్‌లో చీకటి వ్యాపారం