News November 16, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 6

30. సుఖానికి ఆధారం ఏది? (జ.శీలం)
31. మనిషికి దైవిక బంధువులెవరు? (జ.భార్య/భర్త)
32. మనిషికి ఆత్మ ఎవరు? (జ.కుమారుడు)
33. మానవునకు జీవనాధారమేది? (జ.మేఘం)
34. మనిషికి దేనివల్ల సంతసించును? (జ.దానం)
35. లాభాల్లో గొప్పది ఏది? (జ.ఆరోగ్యం)
36. సుఖాల్లో గొప్పది ఏది? (జ.సంతోషం)
37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది? (జ.అహింస)
<<-se>>#YakshaPrashnalu<<>>
Similar News
News April 5, 2026
టెన్త్, ఇంటర్ ఫలితాలు.. UPDATE

AP: రాష్ట్రంలో ఇంటర్, టెన్త్ ఫలితాలను ఈ నెలలోనే పది రోజుల తేడాతో విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంటర్ పేపర్ల వాల్యుయేషన్ ఈ నెల 9తో పూర్తవుతుంది. మార్కులను ఆన్‌లైన్‌లోకి ఎక్కించి ఈ నెల 15 తర్వాత రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇక టెన్త్ పరీక్షల మూల్యాంకనం ఈ నెల 15 వరకు కొనసాగనుంది. ఆ తర్వాత రిజల్ట్స్‌ను ప్రాసెస్ చేసి ఈ నెల 25 తర్వాత విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.
News April 5, 2026
‘బిగ్ సర్‌ప్రైజ్’ సిద్ధంగా ఉంది.. USకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన 48 గంటల <<19568118>>వార్నింగ్‌పై<<>> ఇరాన్ ఘాటుగా స్పందించింది. US, ఇజ్రాయెల్‌కు ‘బిగ్ సర్‌ప్రైజ్’ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఆ దేశ సీనియర్ భద్రతాధికారి హెచ్చరించారు. దీనికి తమకు కొద్ది సమయమే పడుతుందని తెలిపారు. యుద్ధంలో శత్రువును ఎలా బలహీనపరచాలో తాము బాగా నేర్చుకున్నామని పేర్కొన్నారు. తమ బ్రిడ్జిలపై దాడులు చేస్తామన్న ట్రంప్ బెదిరింపులు హాస్యాస్పదమన్నారు.
News April 5, 2026
ఇరాన్‌లో అమెరికన్ పైలట్ సేఫ్?

ఇరాన్‌లో <<19561241>>కూలిన అమెరికా F-15E<<>> యుద్ధ విమానంలోని రెండో పైలట్‌ను రెస్క్యూ టీమ్ రక్షించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇరాన్ దళాలతో భారీ కాల్పులు జరిగాయని US అధికారి ఒకరు తెలిపారు. రెస్క్యూ టీమ్ ప్రస్తుతం ఇరాన్ సరిహద్దు దాటే యత్నాల్లో ఉన్నట్లు చెప్పారు. పైలట్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం. అంతకుముందు పైలట్‌ను కనుగొనేందుకు ఇరాన్ భారీ ఆపరేషన్‌ను చేపట్టింది. సమాచారం ఇచ్చిన వారికి రివార్డూ ప్రకటించింది.


