News November 18, 2025

యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 8

image

45. మనిషి దేనిని విడచి సర్వజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును? (జ.వరుసగా గర్వం, క్రోధం, లోభం, తృష్ణ విడచినచో)
46. తపస్సు అంటే ఏమిటి? (జ.తన వృత్తి, కుల ధర్మం ఆచరించడం)
47. క్షమ అంటే ఏమిటి? (జ.ద్వంద్వాలు సహించడం)
48. సిగ్గు అంటే ఏమిటి? (జ.చేయరాని పనులంటే జడవడం)
49. సర్వధనియనదగు వాడెవ్వడు? (జ.ప్రియాప్రియాలను సుఖ దు:ఖాలను సమంగా ఎంచువాడు) <<-se>>#YakshaPrashnalu<<>>

Similar News

News November 18, 2025

‘U’ టైప్ దాడుల్లో సిద్ధహస్తుడు హిడ్మా!

image

గెరిల్లా దాడులకు పెట్టింది పేరైన మావోయిస్ట్ మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఎన్నోసార్లు భద్రతా బలగాలను బోల్తా కొట్టించాడు. కూంబింగ్ సమయంలో బలగాలను చుట్టూ కొండలు ఉండి మధ్యలో లోతైన ప్రదేశానికి వచ్చేవరకు ఎదురుచూసేవాడు. ఆ తర్వాత మూడు వైపులా(U ఆకారంలో) మావోలను మోహరించి కాల్పులు చేయిస్తాడు. ముందు వైపు ఎత్తైన కొండలు ఉండటంతో బలగాలు తప్పించుకోవడానికి కష్టంగా మారేది. ఇలాంటి సమయాల్లో బలగాల ప్రాణనష్టం అధికంగా ఉండేది.

నితీశ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి CBN

image

AP: బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి CM CBN, మంత్రి లోకేశ్‌కు ఆహ్వానం అందింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి అక్కడ 202 సీట్లు సాధించడం తెలిసిందే. సభానేతగా నితీశ్‌కే మళ్లీ అవకాశం దక్కింది. 20న పట్నాలో ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి ఆహ్వానం అందడంతో CBN, లోకేశ్ కార్యక్రమానికి హాజరు కానున్నారు. బిహార్ ఎన్నికల్లో లోకేశ్ NDA తరఫున ప్రచారం చేశారు.