News February 19, 2026
యాదాద్రి జిల్లాలో బ్యాంకు అధికారుల సమావేశం

భువనగిరిలోని మినీ మీటింగ్ హాల్లో కలెక్టర్ హనుమంతరావు ఆధ్వర్యంలో జిల్లా కన్సల్టేటివ్ కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం ఈజీపీ, పీఎం విశ్వకర్మ, పీఎం స్వనిధి వంటి పథకాల అమలుపై అధికారులతో చర్చించారు. ఈ పథకాలకు సంబంధించిన రుణ ప్రక్రియను బ్యాంకు ఉద్యోగులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. లబ్ధిదారులకు ప్రభుత్వ ఫలాలు సకాలంలో అందేలా బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు.
Similar News
News February 21, 2026
ఉమ్మడి జిల్లాలో మరో 380 టీచర్ పోస్టుల భర్తీకి కసరత్తు?

ఉగాది వేళ డీఎస్సీ ప్రకటన నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురింపజేసింది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే మెగా డీఎస్సీ ద్వారా 1100కు పైగా పోస్టులు భర్తీ కాగా, తాజాగా మరో 380 ఖాళీల భర్తీకి అధికారులు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. త్వరితగతిన ఖాళీలను గుర్తించిందేకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌కు మరింత పదును పెడుతూ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.
News February 21, 2026
ఈరోజు నమాజ్ వేళలు (21-02-2026, శనివారం)

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.27 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.40 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 3.51 గంటలకు ♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.21 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.33 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.