News August 27, 2024
రాజంపేట: తేలుకాటుకు పది సంవత్సరాల విద్యార్థి మృతి

రాజంపేట మండలం తొగురుపేటకు చెందిన పత్తూరు హేమంత్ అనే పది సంవత్సరాల విద్యార్థి తేలుకాటుతో మృతి చెందారు. రాజంపేట మన్నూరులో ఒక ప్రైవేట్ స్కూల్లో మూడవ తరగతి చదువుతున్న విద్యార్థికి తన ఇంటిలో తేలు కుట్టడంతో హుటాహుటిన రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. వారు కడప రిమ్స్‌కు రెఫర్ చేశారు. రిమ్స్‌లో వైద్యం తీసుకుంటూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు.
Similar News
News February 24, 2026
వైవీయూలో వాక్-ఇన్ ఇంటర్వ్యూ

YVU పీజీ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీ కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఈ నెల 25వ తేదీ ఉదయం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రొ. టి.శ్రీనివాస్ తెలిపారు. ఏదైనా భారతీయ యూనివర్సిటీ నుంచి 55 శాతం మార్కులతో ఎంపీఈడీ/ఎంపీఈ ఉత్తీర్ణత పొంది, నెట్, సెట్ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. వయస్సు 35 ఏళ్ల లోపు వయసు ఉండాలన్నారు. వివరాలకు www.yvu.edu.inని సందర్శించాలన్నారు.