News July 30, 2024

రాజంపేట DSP చైతన్య బదిలీ

image

అన్నమయ్య జిల్లా రాజంపేట డీఎస్పీ చైతన్యను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో తాడిపత్రి డిఎస్పీగా ఉన్న సమయంలో ఆయనపై అనేక విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత రాజంపేట DSPగా రావడం, ఎన్నికల సమయంలో తిరిగి తాడిపత్రి ఇన్‌ఛార్జ్ డీఎస్పీగా వెళ్లిన సమయంలో గొడవలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

Similar News

News December 25, 2025

మాజీ మంత్రి బిజీ వేముల వీరారెడ్డి వర్ధంతి నేడు.!

image

బద్వేల్ మండలంలోని చెన్నకేశం పల్లె అనే గ్రామంలో జన్మించిన బిజీ వేముల వీరారెడ్డి సర్పంచ్ స్థాయి నుంచి క్యాబినెట్ మంత్రి స్థాయి వరకు వివిధ హోదాల్లో పనిచేశాడు. ఆయన కడప జిల్లా టీడీపీ కార్యకలాపాలలో కీలక పాత్ర పోషించాడు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా తన సేవలు అందించి బద్వేల్ ప్రాంత రైతాంగానికి వరప్రసాదమైన తెలుగు గంగ ప్రాజెక్టు కోసం ఎంతో కృషి చేశాడు. ఇప్పటికి ఆయన మరణించి 25 సంవత్సరాలు అవుతోంది.