News April 15, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉష్ణోగ్రత అప్డేట్

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత 24 గంటల్లో ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి. వీర్నపల్లి 39.6°c, ఇల్లంతకుంట 39.5 °c, ఎల్లారెడ్డిపేట 39. 5°c, వేములవాడ రూరల్ 39. 4°c, ముస్తాబాద్ 39.2°c, గంభీరావుపేట 39.2°c, కొనరావుపేట 39.0°c, బోయిన్పల్లి 38.7 °c,చందుర్తి 38.6°c, ముస్తాబాద్ 38.3 °c,తంగళ్ళపల్లి 38.3 °c,సిరిసిల్ల 38.2°c లుగా నమోదయ్యాయి.

Similar News

News April 13, 2026

NRPT: ఇంటర్ ఫలితాల్లో మెరిసిన పేదింటి బిడ్డలు

image

ఆదివారం వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మరికల్ మండల కేంద్రంలోని జిన్నారం, పల్లె గడ్డ, మరికల్ గ్రామ పేదింటి విద్యార్థులు సత్తా చాటారు. ద్వితీయ సంవత్సరం చదువుతున్న నాగలక్ష్మి 952/1000, అఖిల 917/1000, మొదటి సంవత్సరంలో మానస 435/470, ప్రియాంక 427/500 టాపర్లుగా నిలిచారు. ఉత్తమ మార్కులు కనబరిచినందుకు విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకులు అభినందించారు.

News April 13, 2026

ట్విన్స్.. వారి మార్కులూ సేమ్

image

TG: ఇంటర్ పరీక్షల్లో ఒకే మార్కులు సాధించి కవలలు అద్భుత ప్రతిభ కనబరిచారు. నల్గొండకు చెందిన వేణుగోపాల్, భారతి దంపతులకు దుర్గాంజలి, అఖిల అనే ట్విన్స్ ఉన్నారు. వీరు చిన్నప్పటి నుంచి కలిసే చదువుతున్నారు. నిన్న వెలువడిన ఇంటర్ ఫలితాల్లో ఇద్దరికీ 1000కి 986 మార్కులు వచ్చాయి. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే తమ లక్ష్యమని వారు తెలిపారు.

News April 13, 2026

ఇంటర్ రిజల్ట్స్.. మార్క్ మెమోలో తప్పులున్నాయా?

image

తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఆన్‌లైన్ మెమోలో ఏవైనా తప్పులుంటే 10 రోజుల్లోగా ఫిర్యాదు చేయాలి. కాలేజీ ప్రిన్సిపల్ ద్వారా లేదా హెల్ప్ డెస్క్ ఈమెయిల్‌(helpdesk-ie@telangana.gov.in)కు కంప్లైంట్ ఇవ్వాలని అధికారులు సూచించారు. ఇక ఫలితాల్లో ప్రభుత్వ గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. జ్యోతిబాఫూలే స్టూడెంట్స్ 90% ఉత్తీర్ణత సాధించారు.