News February 11, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా ముఖ్యాంశాలు

సమగ్ర కుటుంబ సర్వే మళ్లీ చేయాల్సిందే: పోలాస నరేందర్@శివరాత్రి భద్రత ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష@ప్రజావాణికి 121 దరఖాస్తులు@కరాటే పోటీలో తొమ్మిదో తరగతి విద్యార్థి సత్తా @రాజన్న సన్నిధిలో క్యూ లైన్ క్లియర్ చేస్తున్న ఈవో వినోద్ రెడ్డి@ఎమ్మెల్సీ అభ్యర్థి నామినేషన్లో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్@పార్కింగ్‌కు నిలయాలుగా చలువ పందిళ్లు@గుమ్మి పుల్లయ్య పోరాటం స్ఫూర్తి: సీపీఐ నేతలు
Similar News
News April 12, 2026
సంతానం కోసం 6వేల మైళ్ల ప్రయాణం!

యురోపియన్ ఈల్స్(చేపలు) సంతానోత్పత్తి ఓ అంతుచిక్కని మిస్టరీ. ఇవి ఐరోపా నదుల నుంచి 6వేల మైళ్లు ప్రయాణించి అట్లాంటిక్ మహాసముద్రంలోని ‘సర్గాసో సముద్రం’లో మాత్రమే గుడ్లు పెడతాయి. పుట్టిన తర్వాత పిల్ల చేపలు కూడా దారి తెలియకపోయినా తిరిగి తమ పూర్వీకులు నివసించిన నదులకే వస్తాయి. ఇదెలా సాధ్యమవుతోందని శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(44/100)
News April 12, 2026
కృష్ణా: బందరు TDP-JSP కూటమి కోటకు బీటలు

మచిలీపట్నంలో JSP కార్యకర్త ఇంటి కూల్చివేత, అనంతరం MP బాలశౌరి జోక్యంతో మంత్రి కొల్లు, JSP నేతల మధ్య దూరం పెరిగింది. కొద్దిరోజులుగా మంత్రి నిర్వహిస్తున్న కార్యక్రమాలకు JSP శ్రేణులు, స్థానిక ఇన్‌ఛార్జ్ బండి రామకృష్ణ దూరంగా ఉంటున్నారు. 30% కోటా అమలు చేయడం లేదని, తమను విస్మరిస్తున్నారని JSP నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫూలే జయంతిని కూడా వేరువేరుగా నిర్వహించడం ఈ విభేదాలకు నిదర్శనంగా మారింది.