News November 18, 2024

రాజమండ్రి: నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం

image

రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం యాథవిథిగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులకు సూచించారు.

Similar News

News February 12, 2026

గోదావరి పుష్కరాలు.. ట్రాఫిక్ మళ్లింపుపై కలెక్టర్ పరిశీలన

image

2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో నగరంలోకి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ సౌకర్యాల ఏర్పాటుపై కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్, మోటార్ సైకిళ్లు తదితర వాహనాలకు సంబంధించి సమగ్ర రూట్ మ్యాప్ రూపొందించాల్సిన అవసరంపై అధికారులతో చర్చించారు. మహాశివరాత్రి ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.