News February 5, 2026
రాజానగరంలో మెగా జాబ్ మేళా.. ఎప్పుడంటే..!

రాజానగరంలో ఫిబ్రవరి 8న నిర్వహించనున్న మెగా జాబ్ మేళా పోస్టర్‌ను MLA బత్తుల బలరామకృష్ణ గురువారం ఆవిష్కరించారు. AP స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగే ఈ మేళాలో 60 బహుళజాతి కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. దీని ద్వారా సుమారు 3000 మందికి ఉపాధి లభిస్తుందని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆదివారం ఉదయం 9 గంటలకు మేళా ప్రారంభం కానుంది.
Similar News
News February 17, 2026
బీజేపీ పథకాలు ప్రతి గడపకూ చేరాలి: పురందీశ్వరి

తూర్పు గోదావరి జిల్లా BJP కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మైనారిటీ, ఎస్సీ మోర్చా సమావేశంలో MP పురందీశ్వరి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఎస్సీ, మైనారిటీ వర్గాల సాధికారత, ఆర్థిక పురోగతికి మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా మోర్చా నాయకులు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని ఆమె సూచించారు.