News November 20, 2025

రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీలకు తాజ్ బాబా ఎంపిక

image

రుద్రవరం ఆదర్శ పాఠశాల పదో తరగతి విద్యార్థి ఎం.తాజ్ బాబా రాష్ట్రస్థాయి అండర్-17 బేస్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. నంద్యాలలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో చూపిన అత్యుత్తమ ప్రతిభ ఆధారంగా ఈ అర్హత లభించిందని ప్రిన్సిపల్ సంగెపు నాగేశ్వరరావు తెలిపారు. తాజ్ బాబా రాష్ట్రస్థాయిలో మరింత రాణించి జాతీయ స్థాయికి చేరాలని ఉపాధ్యాయ బృందం అభినందించింది.

Similar News

News April 1, 2026

ధర్మారం: గిరిజన విద్యార్థులకు అదనపు వసతులు

image

గిరిజన విద్యార్థులకు మౌలిక వసతులు కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన ధర్మారం ఎస్టీ మినీ గురుకులంలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లలు బాగా చదువుకోవాలనే లక్ష్యంతో అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పాఠశాలను పదవ తరగతి వరకు అప్ గ్రేడ్ చేయడానికి అవసరమైన అనుమతులు జారీ చేస్తామని పేర్కొన్నారు.

News April 1, 2026

టాస్ గెలిచిన ఢిల్లీ

image

IPL: లక్నోతో మ్యాచులో ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
LSG: పంత్(C), మార్క్రమ్, మిచెల్ మార్ష్, పూరన్, అబ్దుల్ సమద్, బదోనీ, ముకుల్ చౌదరి, మోహ్సిన్ ఖాన్, షమీ, నోర్ట్జే, ప్రిన్స్ యాదవ్.

DC: అక్షర్ పటేల్(C), KL రాహుల్, నిస్సాంక, నితీశ్ రాణా, స్టబ్స్, మిల్లర్, విప్రాజ్ నిగమ్, ఎంగిడి, కుల్దీప్ యాదవ్, నటరాజన్, ముకేశ్ కుమార్.