News December 26, 2025
రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ విజేత నిజామాబాద్ జట్టు

రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీల విజేతగా నిజామాబాద్ జట్టు నిలిచిందని జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగ మోహన్ తెలిపారు. ఈ టోర్నమెంట్‌లో TGSWRS ధర్మారం విద్యార్థిని మాదరి ప్రణయ ప్రత్యేక బహుమతిని అందుకుందన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. జిల్లా జట్టు కోచ్ మేనేజర్లు అనికేత్, రమేష్ వినయ్, వీణ అభినందించారు.
Similar News
News February 12, 2026
14న ఆర్మూర్ ఆర్టీసీ కార్గోలో వేలం

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్మూర్ ఆర్టీసీ డిపోలో కార్గో పార్సిల్ సర్వీస్‌లో మిగిలిన పాత వస్తువులకు ఈనెల 14న శుక్రవారం వేలం పాట నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్‌లోని బస్ పాస్ కౌంటర్ వద్ద వేలంపాట జరుగుతుందని డిపో మేనేజర్ రవికుమార్ తెలిపారు. ఆసక్తి గల వారు పాల్గొని అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకోవాలని సూచించారు.