News September 20, 2024

రుణాల రీషెడ్యూలింగ్‌ దరఖాస్తులు తక్షణ పరిష్కారం: కలెక్టర్

image

భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజల నుంచి వస్తున్న రుణాల రీ షెడ్యూల్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని కలెక్టర్‌ డాక్టర్‌ జి.సృజన తెలిపారు. పలు బ్యాంకుల అధికారులు, సబ్‌ కలెక్టరేట్‌లోని ఫెసిలిటేషన్‌ కేంద్రం ఈ విషయంలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఒక్క రోజులోనే 615 ఖాతాలకు సంబంధించి రూ. 51.37 కోట్ల మేర రుణాలను రీషెడ్యూల్‌ చేసినట్లు వెల్లడించారు.

Similar News

News August 30, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ మచిలీపట్నంలో మహిళ చెయ్యి నరికిన వ్యక్తి
☞ పదవుల ఆశించిన వారికి న్యాయం చేస్తాం: పెడన ఎమ్మెల్యే
☞ మచిలీపట్నంలో బార్ లైసెన్సులకు లక్కీ డ్రా
☞ కృష్ణా జిల్లాలో పలుచోట్ల వినాయక నిమజ్జనాలు
☞ పెడన మున్సిపల్ సమావేశంలో వాగ్వాదం
☞ బుడమేరు వరదలకు ఏడాది పూర్తి..!
☞ నాగాయలంక వద్ద తగ్గు ముఖం పట్టిన వరద

News August 30, 2025

లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం: కలెక్టర్

image

లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని, అందుకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జరిగిన జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో పి.సి.పి.ఎన్.డి.టి. అల్ట్రా సౌండ్ స్కానింగ్ సెంటర్లకు అనుమతులు మంజూరు చేయాలని తీర్మానించారు.

News August 29, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ కృష్ణా జిల్లా వ్యాప్తంగా తెలుగు భాషా దినోత్సవం
☞ తోట్లవల్లూరులో వృద్ధ దంపతులపై హిజ్రాల దాడి
☞ కృష్ణా: ఆర్టీసీ బస్సుల్లో పెరిగిన రద్దీ
☞ కృష్ణాలో వర్క్ ఫ్రం హోం కోసం సర్వే
☞  కృష్ణా: DSC డీఎస్సీ 95% అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలన పూర్తి
☞ విజయవాడలో డ్రగ్స్ తో పట్టుబడ్డ ప్రేమికులు