News March 25, 2025

రుయా ల్యాబ్లో లైంగిక వేధింపులు?

image

తిరుపతి రుయాలో లైంగిక వేధింపుల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ల్యాబ్‌లో ఇద్దరు టెక్నీషియన్లు తమను లైంగికంగా వేధిస్తున్నారని పారా మెడికల్ విద్యార్థులు కళాశాల ప్రిన్సిపల్‌ చంద్రశేఖర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే ఆ ఇద్దరిని ప్రిన్సిపల్ బదిలీ చేసి వారిపై విచారణకు ఆదేశించారు.

Similar News

News January 1, 2026

Stock Market: కొత్త ఏడాదికి లాభాలతో స్వాగతం

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త సంవత్సరాన్ని లాభాలతో ప్రారంభించాయి. నిఫ్టీ 53 పాయింట్ల లాభంతో 26,183 వద్ద.. సెన్సెక్స్ 170 పాయింట్లు పెరిగి 85,391 దగ్గర ట్రేడవుతోంది. సెన్సెక్స్-30 సూచీలో M&M, ఎటర్నల్, రిలయన్స్, L&T, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో.. ITC, BEL, బజాజ్ ఫైనాన్స్, సన్‌ఫార్మా, ట్రెంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

News January 1, 2026

నల్గొండ: మున్సిపల్ ఎన్నికలు.. మరో చర్చ..!

image

మున్సిపల్ ఎన్నికల వేళ రిజర్వేషన్లపై ఆశావహుల్లో సందిగ్ధత నెలకొంది. ఈసారి జరిగే ఎన్నికల్లో పాత రిజర్వేషన్లనే కొనసాగిస్తారా లేక రిజర్వేషన్లను కొత్తగా మారుస్తారా అన్నదానిపై పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. జిల్లాలో నకిరేకల్ మినహా 8మున్సిపాలిటీలు ఉన్నాయి.గతంలో నల్గొండ ఓసీ జనరల్, చిట్యాల, హాలియా, దేవరకొండ జనరల్, చండూరు బీసీ మహిళ, నందికొండ జనరల్ మహిళ, మిర్యాలగూడ జనరల్ స్థానాలకు కేటాయించారు. మరి ఈసారి చూడాలి.

News January 1, 2026

నల్ల నువ్వులతో గ్రహ దోషాలు దూరం: పండితులు

image

గ్రహ దోషాల వల్ల కలిగే శత్రు బాధలు, ఆటంకాల నుంచి ఉపశమనానికి నల్ల నువ్వులు దివ్యౌషధంలా పనిచేస్తాయి. శనివారం సాయంత్రం నువ్వుల నూనెలో నల్ల నువ్వులు వేసి దీపారాధన చేయడం, పేదలకు నల్ల నువ్వులను దానం చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. అలాగే అమావాస్య రోజున పితృ దేవతలకు తిల తర్పణం వదిలితే వారి ఆశీస్సులు లభించి కష్టాలు తొలగిపోతాయి. భక్తితో పాటు మంచి ప్రవర్తన ఉంటే ఈ పరిహారాలు శీఘ్ర ఫలితాలనిస్తాయి.