News April 10, 2024

రేపు తెనాలి రానున్న నారా భువనేశ్వరి

image

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ విషయం తెలిసి అసువులు బాసిన, తెనాలి మండలం కొలకలూరు గ్రామానికి చెందిన దాచేపల్లి శివరామయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి గురువారం సాయంత్రం 5:30 లకు నారా భువనేశ్వరి వస్తున్నారు. ఈ మేరకు తెనాలి టీడీపీ కార్యాలయం నుంచి బుధవారం ఓ ప్రకటన విడుదలైంది. తెనాలి నియోజవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొనాలని కోరారు.

Similar News

News February 26, 2026

గుంటూరు: డ్రంక్ & డ్రైవ్‌లో ఒకరికి జైలు శిక్ష

image

గుంటూరు ట్రాఫిక్ విభాగం నగరంలో ముమ్మరంగా డ్రంక్ & డ్రైవ్ తనిఖీలు నిర్వహించింది. గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ సీఐ సింగయ్య ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో 10 మంది వాహనదారులు పట్టుబడ్డారు. వారిలో ముగ్గురికి రూ.7,000ల చొప్పున, ఆరుగురికి రూ.5,000ల చొప్పున జరిమానా విధించారు. ఒకరికి 3 రోజుల జైలు శిక్ష విధించారు. మొత్తం రూ.51,000 జరిమానా వసూలైందని, ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని పోలీసులు హెచ్చరించారు.