News September 3, 2024
లక్కిరెడ్డిపల్లె పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

లక్కిరెడ్డిపల్లి విద్యార్థినిపై జరిగిన లైంగిక వేధింపులపై విచారించేందుకు<<14005463>> కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆకస్మిక తనిఖీ చేశారు.<<>> ప్రిన్సిపాల్ వారి భర్త ద్వారా తమకు సమస్యలు ఎదురవుతున్నట్లు కలెక్టర్‌కు విద్యార్థినులు వివరించారు. ప్రిన్సిపాల్ భర్తపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు. విద్యార్థులకు ఎటువంటి సమస్యలు ఉన్నా తెలియజేయాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News September 16, 2025
మైదుకూరు: ఫైనాన్స్ సిబ్బంది వేధింపులు.. యువకుడు ఆత్మహత్య

మైదుకూరు పట్టణం సాయినాథపురం గ్రామానికి చెందిన రమేశ్ అనే యువకుడు ఫైనాన్స్ కంపెనీ సిబ్బంది వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. సోమవారం మృతి చెందాడు. రమేశ్ తన ఇంటి అవసరాల కోసం ఫైనాన్స్ కంపెనీ వద్ద రుణం తీసుకున్నాడు. రుణాలు చెల్లించకపోవడంతో కంపెనీ సిబ్బంది ఒత్తిడి తెచ్చారు. ఒత్తిడిని తట్టుకోలేక ఈ అఘాయిత్యనికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News September 16, 2025
ప్రొద్దుటూరు చరిత్రలోనే కాస్ట్లీ ఎగ్జిబిషన్ ఇదే!.

ప్రొద్దుటూరు చరిత్రలోనే కాస్ట్లీ ఎగ్జిబిషన్‌తో మున్సిపాలిటీకి రూ.1,91,44,00లు, ఆర్థిక శాఖకు జీఎస్టీ రూపంలో రూ.34,45,920లు ఆదాయం లభించనుంది. మొత్తంగా ప్రభుత్వానికి రూ.2,25,89,920లు ఆదాయం సమకూరుతుంది. దసరా ఉత్సవాల్లో రెండవ మైసూరుగా పేరుగాంచిన ప్రొద్దుటూరులో ప్రతి దసరా సమయంలోనూ మున్సిపల్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. దీనివల్ల మున్సిపాలిటీకి, జీఎస్టీ శాఖకు ఆదాయం లభిస్తోంది.