News July 26, 2024

లక్ష్మీ పంప్ హౌస్ కరెంట్ బిల్లు బకాయిలు రూ.492కోట్లు

image

కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంప్ హౌస్ విద్యుత్ బిల్లుల బకాయిలు రూ.వందల కోట్ల మేర పేరుకుపోయాయి. 2019లో జూన్ 21న లక్ష్మీ పంప్ హౌస్‌లో ఎత్తిపోతలు ప్రారంభించగా.. అప్పటినుంచి ఇప్పటివరకు రూ.492 కోట్లకు పైగా బిల్లు బకాయిలు ఉన్నట్లు విద్యుత్ అధికారులు వెల్లడించారు. లక్ష్మీ పంప్ హౌస్ ప్రారంభం నాటి నుంచి ఇప్పటివరకు 163 టీఎంసీల నీటిని మోటార్ల ద్వారా ఎత్తిపోశారు.

Similar News

News February 20, 2026

KNR: ‘పదో తరగతి పరీక్షలు ముగిసే వరకు సెలవుల్లేవు’

image

వచ్చే నెల 14నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యాశాఖ సిబ్బందికి పరీక్షలు ముగిసే వరకు సెలవులు రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి ప్రకటించారు. గురువారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ప్రతి వారం ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన పాఠశాలలను తప్పనిసరిగా సందర్శించి,100% ఉత్తీర్ణత సాధించేలా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.