News January 29, 2026
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఉట్నూర్ యువకుడికి చోటు

ఉట్నూర్‌కు చెందిన యువకుడు అల్లకొండ అరుణ్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించాడు. హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన బ్లాక్ బెల్ట్ 3rd డన్‌లో 30 నిమిషాల్లో 1255 కిక్స్ కొట్టి ప్రతిభ చూపారు. ఈ కార్యక్రమంలో 973 మంది విద్యార్థులు కలిపి 8 లక్షల కిక్స్ కొట్టారు.
Similar News
News February 5, 2026
ADB: అభ్యర్థులు ఖర్చు పెట్టేముందుకు జాగ్రత్త..!

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖర్చులకు తగ్గ వివరాలను సమర్పించాల్సి ఉంటుందని, వాటి గురించి తెలుసుకోవాలని ఎన్నికల జిల్లా అబ్జర్వర్ హన్మంత్ నాయక్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నిబంధనల గురించి తెలుసుకోవాలని సూచించారు. తమకు ఎన్నికల కమిషన్ విధించిన లక్ష లోపే ఖర్చులు చేయాలన్నారు. ఖర్చులు ఎక్కువైతే గెలిచిన తరువాత కూడా డిస్ క్వాలిఫై అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.
News February 5, 2026
ADB: రెబల్స్‌గా పోటీ.. ఒకే వేదికపై నలుగురు

మున్సిపల్ ఎన్నికల వేళా ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కంది శ్రీనివాస్ రెడ్డిపై రెబల్స్‌గా పోటీచేసిన నాయకులు సాజిద్ ఖాన్, సుజాత, శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు ఒకే వేదికపై కనిపించడం ఆశ్చర్యానికి గురిచేసింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కాంగ్రెస్ అభ్యర్ధి తరఫున వారందరు ఒకే బృందంగా కలిసి ప్రచారం చేశారు.