News February 13, 2026

వడ్డేపల్లి మున్సిపాలిటీ 10 మంది కౌన్సిలర్లు వీరే..!

image

1వ వార్డు పావని AIFB
2వ వార్డు సరందా AIFB
3వ వార్డు వెంకట్రామన్ కాంగ్రెస్
4వ వార్డు మంజుల AIFB
5వ వార్డు యుగంధర్ రెడ్డి AIFB
6వ వార్డు దేవమ్మ AIFB
7వ వార్డు విజయ్ భాస్కర్ AIFB
8వ వార్డు నంబి జయశ్రీ AIFB
9వ వార్డు పొలుకల్ సూరి BRS
10వ వార్డు తిమ్మప్ప AIFB గెలుపొందారు.

Similar News

News April 13, 2026

HYD: GREAT..11ఏళ్లుగా FREE కోచింగ్

image

ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యే పేద విద్యార్థులకు మల్కాజిగిరి ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ కొట్టే ఏడుకొండలు అండగా నిలుస్తున్నారు. 11 ఏళ్లుగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగ అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ అందిస్తూ సేవ చేస్తున్నారు. 2015లో 32 మందితో ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పటికి 10 లక్షల మందికి విస్తరించింది. తన జీతంలో సుమారు 40 శాతం ఖర్చు చేస్తూ 13 సబ్జెక్టులు బోధిస్తున్నారు.

News April 13, 2026

ఆసిఫాబాద్: ఇదే స్ఫూర్తి కొనసాగించేలా ప్రణాళికలు

image

ఫలితాల్లో ఆసిఫాబాద్ జిల్లా రాష్ట్రస్థాయిలో మెరుగైన ప్రదర్శన చేసింది. ఫస్టియర్‌లో 9వ ర్యాంకు (66.68%), సెకండియర్‌లో ఏకంగా 3వ ర్యాంకు (82.16%) సాధించి సత్తా చాటింది. వెనుకబడిన జిల్లాలో ఇంతటి ప్రతిభ ఎలా సాధ్యమైందనే కోణంలో అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఇదే ఉత్సాహాన్ని వచ్చే ఏడాది కూడా కొనసాగించాలని, ఇక్కడ అనుసరించిన బోధనా పద్ధతులను మరింత పకడ్బందీగా అమలు చేయాలని విద్యాశాఖ యోచిస్తోంది.

News April 13, 2026

​మంచిర్యాల: ర్యాంకుల్లో వెనుకడుగు.. లోపం ఎక్కడ..?

image

మంచిర్యాల జిల్లా ఇంటర్ ఫలితాల్లో వెనుకడుగు వేసింది. ఫస్టియర్‌లో 21వ ర్యాంకు (60.31%), సెకండియర్‌లో 19వ ర్యాంకు (71.63%) సాధించింది. గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో ఉత్తీర్ణత తగ్గడంపై విచారణ చేస్తున్నారు. అధ్యాపకుల కొరత ప్రభావంపై అంచనా వేస్తూ, తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చేలా, ఇంప్రూవ్మెంట్ లో మెరుగయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.