News March 18, 2025

వనపర్తి: అనధికార లే అవుట్లపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్

image

అనుమతి లేని, అనధికార లే అవుట్లలో ప్లాట్లు కొన్నవారు ఎల్ఆర్ఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేయించుకోకపోతే ఇబ్బందులు తప్పవని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్‌లో ఎల్ఆర్ఎస్ పేమెంట్ల అంశంపై మున్సిపల్ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో అనుమతిలేని, అనధికార లే అవుట్లపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.

Similar News

News March 18, 2025

HYD: ఇమ్రాన్‌ ఖాన్‌కు ‘పరేషాన్’!

image

ఇమ్రాన్‌ ఖాన్‌కు ‘పరేషాన్’ తప్పడం లేదు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారని పంజాగుట్టలో ఇతడిపై కేసు నమోదైంది. సెలబ్రిటీల ఇల్లీగల్ ప్రమోషన్స్ పట్ల నెటిజనులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇన్‌స్టాలోనూ పలువురు HYD ఇన్‌ఫ్లూయెన్సర్లు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారు. పోలీసుల చర్యలకు భయపడి ఆ వీడియోలు డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ యాప్స్ వ్యవహారంలో ఇమ్రాన్‌ ఖాన్‌ను అరెస్ట్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి.

మలికిపురం: సునీతా విలియమ్స్‌కు విద్యార్థుల స్వాగతం

image

9 నెలల అంతరిక్షవాసం ముగించుకుని భారత సంతతికి చెందిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ బారీ విల్మోర్‌లు బుధవారం తెల్లవారుజామున భూమికి తిరిగి రానున్న నేపథ్యంలో మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం స్కూల్ విద్యార్థులు సునీతా అంటూ మంగళవారం మానవహారంగా ఏర్పడి స్వాగతం పలికారు. ఐఎస్ఎస్‌లో 9 నెలల పాటు గడపాల్సి వచ్చినా సునీత ఎక్కడా డీలాపడలేదని టీచర్ ప్రసాద్ పేర్కొన్నారు.

error: Content is protected !!