News August 7, 2025

వరంగల్: రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

image

వరంగల్ నగరంలోని హంటర్ రోడ్ వద్ద గురువారం తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్ వెళుతున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ కింద పడి గుర్తు తెలియని వ్యక్తి (38) ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో వరంగల్ రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News August 10, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (ఆగస్టు 10, ఆదివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.41 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.58 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.49 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.45 గంటలకు
✒ ఇష: రాత్రి 8.01 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News August 10, 2025

రాజమౌళి చిత్రమంటే లాకెట్ ఉండాల్సిందే!

image

రాజమౌళి-<<17349947>>మహేశ్<<>> కాంబోలో రాబోతున్న మూవీ నుంచి ఓ ఫొటో విడుదలైన విషయం తెలిసిందే. అది చూశాక SMలో ఇంట్రెస్టింగ్ చర్చ మొదలైంది. జక్కన్న చిత్రమంటే హీరో మెడలో ఏదో ఒక లాకెట్ ఉండాల్సిందేనంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సింహ్రాదిలో కత్తి, ఛత్రపతిలో శంఖం, యమదొంగలో రౌండ్ లాకెట్, ఈగలో పెన్సిల్‌ హార్ట్, బాహుబలిలో శివలింగం, RRRలో ఓం(చరణ్‌), పులిగోరు(తారక్‌), ఇప్పుడు మహేశ్‌కు నందీశ్వరుడితో కూడిన త్రిశూలం.

News August 10, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.