News September 5, 2024

వరద బాధితులకు అండగా రాజమండ్రి జైలు ఖైదీలు

image

వరదల కారణంగా బెజవాడ అతలాకుతలం కాగా.. అండగా మేమున్నామంటూ పలువురు ముందుకొస్తున్నారు. ఆహారం, విరాళాలు అందజేస్తున్నారు. ఈ క్రమంలో రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలు సైతం వారి వంతుగా సాయం చేశారు. దాదాపు 25,000 మంది వరద బాధితులకు సరిపడా ఆహారపు పొట్లాలను జైలు పర్యవేక్షణ అధికారి రాహుల్ ఆధ్వర్యంలో గురువారం తయారు చేశారు. వాటిని 2 ప్రత్యేక వాహనాలలో విజయవాడకు పంపించినట్లు రాహుల్ తెలిపారు.

Similar News

News December 19, 2025

తూ.గో: కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

image

అమరావతిలో గురువారం రెండో రోజు నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి.నరసింహ కిషోర్ పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి అభివృద్ధి కార్యక్రమాల అమలు, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన సేవలందించడంలో శాఖల మధ్య సమన్వయంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేరవేయాలని సీఎం అన్నారు.