News February 17, 2025

వాటిపై లోతైన విశ్లేష‌ణ‌ అవ‌స‌రం: క‌లెక్ట‌ర్

image

ఒకే స‌మ‌స్య‌పై ప్ర‌జ‌ల నుంచి ప‌దేప‌దే వ‌చ్చే విన‌తుల‌పై లోతైన విశ్లేష‌ణ అవ‌స‌ర‌మ‌ని విశాఖ జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ పేర్కొన్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో వ‌స్తున్న ఫిర్యాదులు, అధికారులు తీసుకుంటున్న చ‌ర్య‌లపై క‌లెక్ట‌రేట్‌లో సోమవారం సమీక్ష చేశారు. పలు అంశాలపై క‌లెక్ట‌ర్ చర్చించారు. నాణ్య‌మైన ప‌రిష్కారం చూపాల్సిన బాధ్య‌త అధికారులంద‌రిపైనా ఉంద‌న్నారు. 

Similar News

News December 17, 2025

విశాఖలో 19న పెన్షన్, జీపీఎఫ్ అదాలత్

image

సిరిపురంలోని ఉడా చిల్డ్రన్ ఎరీనాలో డిసెంబర్ 19న ఉదయం 10 గంటలకు ‘పెన్షన్/జీపీఎఫ్ అదాలత్’ నిర్వహించనున్నారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఏజీ శాంతి ప్రియ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో.. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ పెన్షన్, జీపీఎఫ్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవచ్చు. సంబంధిత అధికారులు, డీడీవోలు తప్పక హాజరుకావాలని జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ మోహనరావు కోరారు.