News November 18, 2025

‘వారణాసి’లో నటించడం గొప్ప గౌరవం: ప్రియాంక

image

‘వారణాసి’లో హీరోయిన్‌గా నటిస్తున్న బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. ‘తెలుగు & మలయాళ ఇండస్ట్రీలకు చెందిన దిగ్గజాలు మహేశ్, పృథ్వీరాజ్‌తో కలిసి రాజమౌళి మూవీలో పనిచేయడం గొప్ప గౌరవం. మా సినిమా విడుదలకు ఏడాది ముందే అంతర్జాతీయ మీడియాతో ప్రమోట్ చేస్తున్నాం. మూవీపై పెరిగిన అంచనాలు మాలో మరింత ఉత్సాహాన్ని పెంచాయి. దేవుడి దయతో మీ అంచనాలను అందుకుంటాం. జై శ్రీరామ్’ అని రాసుకొచ్చారు.

Similar News

News November 18, 2025

ప్రతి కశ్మీరీ ముస్లింను అనుమానించొద్దు: ఒమర్ అబ్దుల్లా

image

ఢిల్లీ బాంబు బ్లాస్ట్‌ కేసులో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్స్‌తో సంబంధమున్న అందరినీ కఠినంగా శిక్షించాలని J&K CM ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. అదే సమయంలో అమాయక పౌరులను వేధించొద్దన్నారు. ప్రతి కశ్మీరీ ముస్లింని అనుమానించొద్దని నార్త్ జోన్ CMల సమావేశంలో కోరినట్లు చెప్పారు. పేలుళ్ల నేపథ్యంలో కశ్మీరీ పౌరులను టెర్రరిస్టు సింపథైజర్లుగా భావించరాదన్నారు. నౌగామ్ PS పేలుడు బాధితుల్ని ఆయన పరామర్శించారు.