News February 7, 2026
వాలంటైన్స్ డే స్పెషల్.. బెస్ట్ బడ్జెట్ ట్రిప్ డెస్టినేషన్స్

వాలంటైన్స్ డే సందర్భంగా భాగస్వామితో కలిసి ప్రకృతి ఒడిలో సమయాన్ని గడపాలనుకుంటున్న వారికి తెలుగు రాష్ట్రాల్లోనే చల్లని హిల్ స్టేషన్లు ఉన్నాయి. రూ.10,000-రూ.12,000 బడ్జెట్‌లోనే 2-3 రోజుల ట్రిప్‌ను ప్లాన్ చేసుకోవచ్చు. TG ఊటీగా పిలవబడే ‘అనంతగిరి హిల్స్’ తక్కువ ధరలో అద్భుతమైన అనుభూతినిస్తుంది. APలోని ‘అరకు వ్యాలీ’, ‘లంబసింగి’, ‘హార్స్‌లీ హిల్స్’ ఫిబ్రవరిలో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి.
Similar News
News February 21, 2026
చాపింగ్ బోర్డును ఇలా క్లీన్ చేయండి

కూరగాయలు కట్ చేయడం కోసం చాపింగ్ బోర్డు వాడతారు. కానీ దాని క్లీనింగ్‌పై అంత దృష్టి పెట్టరు. దీనికోసం కొన్ని టిప్స్..* చాపింగ్బోర్డుపై కొద్దిగా నీళ్లు, బేకింగ్ సోడా వేసి నిమ్మచెక్కతో రుద్ది వదిలేయాలి. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేస్తే సరిపోతుంది. * ఉప్పు, నిమ్మచెక్కతో చాపింగ్ బోర్డును రుద్ది, 10 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగెయ్యాలి. * దీన్ని క్లీన్ చేయడానికి మెటల్ స్క్రబ్బర్లను వాడకూడదు.
News February 21, 2026
10% గ్లోబల్ టారిఫ్‌తో లాభమా? నష్టమా?

ట్రంప్ విధించిన 10% గ్లోబల్ <<19198500>>టారిఫ్‌పై<<>> ఆర్థిక నిపుణులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. దీనివల్ల స్థానిక ఉద్యోగాలు పెరుగుతాయని, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని కొందరు అంటున్నారు. కానీ నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులపై భారం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇతర దేశాలు కూడా ఎదురుదాడికి దిగితే వ్యాపారాలు దెబ్బతినవచ్చంటున్నారు. ఈ నిర్ణయం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు.
News February 21, 2026
AIIMS బీబీనగర్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

హైదరాబాద్‌లోని <


