News January 3, 2026

వికారాబాద్: అక్కడ 365 రోజులు సంక్రాంతి!

image

సాధారణంగా సంక్రాంతి పండుగ 3 రోజుల పాటు ఇంటి ముందు ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెడుతారు. కానీ, ఆ ప్రాంతానికి వెళితే 365 రోజులు సంక్రాంతిలా అనిపిస్తోంది. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ తండా ప్రజలు ప్రతిరోజు తమ ఇంటి ముందు ముగ్గు వేసి, గొబ్బెమ్మలు పెట్టి, గొబ్బెమ్మపై పువ్వు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. సంవత్సరం మొత్తం ఇలా చేయడం ఈ తండా వాసుల ప్రత్యేకత. ఏళ్ల ఆచారాన్ని ఇలా కొనసాగిస్తున్నారు.

Similar News

News January 3, 2026

హైదరాబాద్ చుట్టూ ‘నరక’ కూపాలు!

image

హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ, మెట్రో రైళ్లే అనుకుంటున్నారా? నగరం చుట్టూ కొత్తగా చేరిన ఆ 27 మున్సిపాలిటీల (ULBs) వైపు వెళ్తే.. ‘అభివృద్ధి’ అనే మాటకే అర్థం మారిపోతోంది! 1,324 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ప్రాంతాల్లో పరిస్థితి చూస్తుంటే.. భవిష్యత్తులో ఇవి మురికివాడలుగా మారతాయా? అన్న భయం వేస్తోంది.

News January 3, 2026

GOOD NEWS.. మౌలాలిలో నయా పోలీస్ స్టేషన్..!

image

రాష్ట్ర ప్రభుత్వం రాచకొండలో మార్పులు చేసి నూతనంగా మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసింది. ఈ మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నూతనంగా మౌలాలి పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రానుంది. మౌలాలి పరిసర ప్రాంతాలలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడం కోసం ఈ నిర్ణయం కీలకంగా మారుతుందని పోలీసు అధికారులు తెలిపారు.