News October 24, 2024

విజయనగరంలో TODAY TOP న్యూస్

image

>గుర్లలో డయేరియా మృతుల కుటుంబాలకు పరామర్శించిన జగన్ > డయేరియాపై అధికారులతో హోంమత్రి అనిత సమీక్ష >వైరల్ అవుతున్న జడ్పీ ఛైర్మన్ ఫ్లెక్సీ > విజయనగరంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దగ్ధం >విజయనగరం డీఆర్వో గా శ్రీనివాసమూర్తి >పోలీసులపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం >భద్రత విషయంలో జగన్‌పై హోంమంత్రి ఘాటు వ్యాఖ్యలు

Similar News

News January 30, 2026

ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలి: కలెక్టర్

image

ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు, అభివృద్ధి పనులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, జేసీ ఎస్. సేధు మాధవన్ పాల్గొన్నారు. ప్రభుత్వ సేవలపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెంపొందించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల నాణ్యత, దేవాలయాల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సీఎస్ సమీక్షించారు. అధికార యంత్రాంగం నిబద్ధతతో పనిచేయాలన్నారు.

News January 29, 2026

లెప్రసీపై అవగాహన తప్పనిసరి: డీఆర్‌వో

image

లెప్రసీ వ్యాధిపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని జిల్లా రెవెన్యూ అధికారి ఈ. మురళి తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ‘వివక్షతకు ముగింపు–గౌరవానికి పరిరక్షణ’ అనే నినాదంతో కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.