News February 10, 2026
విజయనగరం సబ్‌డివిజన్‌లో సెక్షన్ 30 అమలు: DSP

విజయనగరం సబ్ డివిజన్‌లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఫిబ్రవరి 10 నుంచి మార్చి 11 వరకు సెక్షన్ 30 పోలీసు చట్టం అమలులో ఉంటుందని ఇన్ఛార్జి DSP గోవిందరావు సోమవారం తెలిపారు. పోలీసు శాఖ అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు, నిరసనలు నిర్వహించడం చట్టవిరుద్ధమన్నారు. కార్యక్రమాల కోసం ముందుగా DSP కార్యాలయంలో దరఖాస్తు చేసి అనుమతి పొందాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.
Similar News
News February 15, 2026
VZM: సుమారు 1000 మందితో భద్రత ఏర్పాట్లు

మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని ప్రముఖ శివాలయాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SP దామోదర్ శనివారం తెలిపారు. రామతీర్థం, పుణ్యగిరి, సంగం దేవాలయాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో సుమారు 1000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు. బందోబస్తులో నలుగురు డీఎస్పీలు, 16 మంది సీఐలు, 55 మంది ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, 160 మంది ఎఎస్ఐలు, హెచ్సీలు విధులు నిర్వర్తిస్తారన్నారు.