News November 7, 2024
విజయనగరం MLC స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!

విజయనగరం స్థానిక సంస్థల MLC స్థానంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇందుకూరి రఘురాజుకు అనుకూలంగా హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ.. ఎన్నికలకు సంబంధించి ఈసీ ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు. దీంతో విజయనగరం కలెక్టరేట్‌లో నామినేషన్లు స్వీకారణానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే వైసీపీ అభ్యర్థిగా బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడును బరిలో ఉండగా.. కూటమి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.
Similar News
News February 22, 2026
గంజాయి రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు: VZM SP

గంజాయి విక్రయించినా, రవాణ చేసినా, వినియోగించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ శనివారం హెచ్చరించారు. జిల్లాలో గంజాయి హాట్ స్పాట్లను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. యువత ప్రలోభాలకు లోనుకాకుండా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు గానీ 1972 నంబరుకు గానీ తెలియజేయాలని కోరారు.