News February 9, 2026

విత్తన పొట్టేలుకు ఉండాల్సిన లక్షణాలు

image

ప్రతీ రెండు నుంచి మూడేళ్లకు ఒకసారి విత్తన పొట్టేలును మార్చాలి. ఎంపిక చేసుకునే పొట్టేలు దృఢంగా, ఎత్తుగా, చురుకుగా, ఎక్కువ బరువు, అధిక లైంగికాసక్తి కలిగి ఉండాలి. ముఖ్యంగా కవల పిల్లలను కనే సంతతి నుంచి వచ్చిన పొట్టేలును ఎంచుకోవడం చాలా మంచిదని వెటర్నరీ నిపుణులు సూచిస్తున్నారు. రెండేళ్లకు పైన వయసున్న పొట్టేలును మాత్రమే ఎంచుకోవాలి. మరింత సమాచారం కోసం వెటర్నరీ నిపుణుల సలహా తీసుకోవాలి.

Similar News

News March 6, 2026

ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!

image

TG: పలు జిల్లాల్లో ఇవాళ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. సిద్దిపేట, జనగామ, వరంగల్, మహబూబాబాద్, యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట మినహా మిగతా అన్ని జిల్లాల్లో 36°C-40°Cవరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పింది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఇళ్ల నుంచి బయటికి వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని, డీహైడ్రేషన్‌కు గురికాకుండా నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.

News March 6, 2026

ప్రజలకు జగన్ నరకం చూపిస్తున్నారు: CBN

image

AP: పరామర్శల పేరుతో జగన్ ప్రజలకు నరకం చూపిస్తున్నారని అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు విమర్శించారు. ‘గంజాయి బ్యాచ్ పరామర్శలకు వెళ్లడం సిగ్గుచేటు. వైసీపీ డ్రామాలతో అంబులెన్స్‌లు కూడా చిక్కుకుపోతున్నాయి. వాళ్ల వాహనాల టైర్లు మనుషులను తొక్కేస్తున్నాయి. మళ్లీ ఆ నిందను ప్రభుత్వంపైనే వేసే ప్రయత్నం చేస్తున్నారు. పోస్టుమార్టమ్‌కు కారణమైన వాళ్లు పోస్టుమార్టమ్‌కే వెళతారు’ అని సెటైర్ వేశారు.

News March 6, 2026

BiPC స్టూడెంట్స్‌‌కు ఏయే కోర్సులున్నాయంటే?

image

<<19303162>>ఇంటర్‌లో<<>> BiPC చేసిన వారికి మెడిసిన్, ఫార్మసీతో పాటు వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. NEET, TGEAPCET, ICAR వంటి ప్రవేశపరీక్షల ద్వారా MBBS, ఆయుర్వేద, హోమియో, వెటర్నరీల్లో చేరొచ్చు. డిగ్రీలో అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషరీస్ కోర్సులకు డిమాండ్ ఉంది. నర్సింగ్, ఫిజియోథెరపీలాంటి పారామెడికల్ కోర్సులు.. బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, ఫుడ్ టెక్నాలజీ, సైకాలజీలో BSc చేయొచ్చు. రేపు 2PMకు MEC..