News July 18, 2024

వినుకొండ హత్యపై స్పందించిన నరసరావుపేట ఎంపీ

image

వినుకొండ ముళ్లమూరు బస్టాండ్ సెంటర్లో బుధవారం రాత్రి జరిగిన హత్య ఘటన దురదృష్టకరం అని నరసరావుపేట MP శ్రీకృష్ణదేవరాయలు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పార్టీలకు అతీతంగా ఈ సంఘటనను అందరూ ఖండించాలన్నారు. ఈ ఘటనను రాజకీయం చేయకుండా బాధితుడి కుటుంబానికి చట్టపరంగా న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను కోరుతున్నానన్నారు. ఇంకెప్పుడు ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలన్నారు.

Similar News

News February 26, 2026

గుంటూరు: డ్రంక్ & డ్రైవ్‌లో ఒకరికి జైలు శిక్ష

image

గుంటూరు ట్రాఫిక్ విభాగం నగరంలో ముమ్మరంగా డ్రంక్ & డ్రైవ్ తనిఖీలు నిర్వహించింది. గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ సీఐ సింగయ్య ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో 10 మంది వాహనదారులు పట్టుబడ్డారు. వారిలో ముగ్గురికి రూ.7,000ల చొప్పున, ఆరుగురికి రూ.5,000ల చొప్పున జరిమానా విధించారు. ఒకరికి 3 రోజుల జైలు శిక్ష విధించారు. మొత్తం రూ.51,000 జరిమానా వసూలైందని, ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని పోలీసులు హెచ్చరించారు.