News October 24, 2025

విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి కృషి: కలెక్టర్

image

విభిన్న ప్రతిభావంతులు, గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్‌లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విభిన్న ప్రతిభావంతులు, గిరిజన నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. వాటిని సంబంధిత అధికారులకు అందజేసి సకాలంలో పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు.

Similar News

News October 25, 2025

KMR: 49 దుకాణాలు.. 1,502 ఆశావహులు

image

వైన్స్ షాపు దరఖాస్తులకు సంబంధించి గడువు గురువారంతో ముగిసింది. కామారెడ్డి జిల్లాలో 49 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం 1,502 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంత రావు తెలిపారు.
కామారెడ్డి: 15 షాపులకు 467 దరఖాస్తులు
బాన్సువాడ: 9 షాపులకు 249 దరఖాస్తులు
బిచ్కుంద: 10 షాపులకు 233 దరఖాస్తులు
దోమకొండ: 8 షాపులకు 317 దరఖాస్తులు
ఎల్లారెడ్డి: 7 షాపులకు 236 దరఖాస్తులు వచ్చాయన్నారు.

News October 25, 2025

నిరుద్యోగ బాకీ కార్డును ఆవిష్కరించిన హరీశ్ రావు

image

TG: ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగ JAC డిమాండ్ చేసింది. 2 లక్షల ఉద్యోగుల భర్తీ చేయాలంటూ నిరుద్యోగ బాకీ కార్డును బీఆర్ఎస్ నేత హరీశ్ రావు HYDలోని జలవిహార్‌లో ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసగించిందని ఆయన దుయ్యబట్టారు. రేవంత్ అన్ని విధాలుగా విఫలమయ్యారని ఫైరయ్యారు. మరోవైపు నిరుద్యోగులు BRS ట్రాప్‌లో పడొద్దని కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారు.

News October 25, 2025

NZB: జిల్లాలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?

image

నిజామాబాద్-36 మద్యం దుకాణాలకు 963 దరఖాస్తులు, బోధన్-18 మద్యం దుకాణాలకు 455, ఆర్మూర్-25 మద్యం దుకాణాలకు 618, భీమ్‌గల్-12 మద్యం దుకాణాలకు 369, మోర్తాడ్-11 మద్యం దుకాణాలకు 381 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా NZB094-(ఏర్గట్ల) 96, NZB066-(ఆలూరు) 74, NZB097-(వేల్పూర్) 69 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి వివరించారు.