News December 31, 2024

విశాఖ కేంద్ర కారాగారంలో సెల్ ఫోన్లు లభ్యం

image

విశాఖ కేంద్ర కారాగారం వరుస ఘటనలతో కొన్ని రోజులుగా వార్తల్లోకి ఎక్కుతోంది. మంగళవారం మరోసారి కలకలం రేగింది. జైలు లోపల అధికారుల తనిఖీల్లో ఒక స్మార్ట్ ఫోన్, ఒక కీప్యాడ్ ఫోన్, పవర్ బ్యాంక్ బయట పడ్డాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే విశాఖ సెంట్రల్ జైలు నుంచి 37 మంది వార్డర్స్‌ను వివిధ జైళ్లకు అటాచ్మెంట్ చేశారు.

Similar News

News February 22, 2026

టాటా నగర్ – ఎర్నాకులం స్పెషల్ ట్రైన్‌కు దువ్వాడలో హాల్ట్

image

టాటా నగర్-ఎర్నాకులం మధ్య పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే ‘ట్రైన్ ఆన్ డిమాండ్’ కింద ప్రత్యేక రైళ్లను (08189/08190) ప్రకటించింది. ఈ రైలు విశాఖ సమీపంలోని దువ్వాడ స్టేషన్‌లో ఆగుతుంది. ఫిబ్రవరి 22న టాటా నగర్‌లో బయలుదేరే రైలు మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు, తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 24న ఎర్నాకులంలో బయలుదేరే రైలు ఫిబ్రవరి 26 తెల్లవారుజామున 4.40 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది.