News June 2, 2024

విశాఖ: జూన్ 3,4 తేదీల్లో పలు రైళ్ల రద్దు

image

జూన్ మూడో తేదీన పలాస – విశాఖపట్నం, విశాఖపట్నం- పలాస మధ్య నడిచే పాసింజర్ రైలు, విశాఖపట్టణం- గుణుపూర్, గుణుపూర్- విశాఖపట్నం మధ్య నడిచే పాసింజర్ రైలు, 3 వ తేదీన విశాఖ-బ్రహ్మపూర్ ఎక్స్ప్రెస్ 4వ తేదీన బ్రహ్మపూర్ నుంచి విశాఖకు నడిచే ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లను రద్దు చేసినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కే.సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు.

Similar News

News February 21, 2026

విశాఖ: ఇన్‌ఛార్జ్‌ల పాలనలోనే కీలక పోస్టులు

image

విశాఖ జిల్లాలో DRO, RDO పోస్టులు 3 నెలలకుపైగా ఖాళీగా ఉండటంతో పరిపాలనపై ప్రభావం పడుతోంది. DRO భవనీశంకర్, RDO శ్రీలేఖ మధ్య వివాదం తలెత్తడంతో ప్రభుత్వం ఇద్దరినీ సరెండర్ చేసింది. అనంతరం RDOగా సుధాసాగర్‌కు, DRO బాధ్యతలను ఇతర అధికారులకు అదనంగా అప్పగించారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు తరచుగా జరిగే విశాఖలో ప్రోటోకాల్, ప్రముఖుల పర్యటనల ఏర్పాట్లు కీలకంగా ఉండటంతో అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది.