News August 5, 2024
విశాఖ: బాలుడిపై పోక్సో కేసు

విశాఖ జిల్లాలోని ఓ బాలుడిపై పోక్సో కేసు నమోదైంది. ఆనందపురం మండలం గంభీరం పంచాయతీకి చెందిన ఓ బాలిక కడుపులో నొప్పి వస్తుందని తల్లికి చెప్పింది. దీంతో ఆమె కేజీహెచ్‌లో వైద్య పరీక్షలు చేయించడంతో గర్భవతి అని తేలింది. దీనికి కారణమైన అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలుడిపై బాలిక తల్లి ఆనందపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో బాలుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ తిరుపతిరావు తెలిపారు.
Similar News
News February 22, 2026
టాటా నగర్ – ఎర్నాకులం స్పెషల్ ట్రైన్‌కు దువ్వాడలో హాల్ట్

టాటా నగర్-ఎర్నాకులం మధ్య పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే ‘ట్రైన్ ఆన్ డిమాండ్’ కింద ప్రత్యేక రైళ్లను (08189/08190) ప్రకటించింది. ఈ రైలు విశాఖ సమీపంలోని దువ్వాడ స్టేషన్‌లో ఆగుతుంది. ఫిబ్రవరి 22న టాటా నగర్‌లో బయలుదేరే రైలు మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు, తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 24న ఎర్నాకులంలో బయలుదేరే రైలు ఫిబ్రవరి 26 తెల్లవారుజామున 4.40 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది.