News August 9, 2024
విశాఖ: లంచాలకు పాల్పడే వారిపై క్రమ శిక్షణ చర్యలు

కేజీహెచ్‌లో లంచాలకు పాల్పడే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద హెచ్చరించారు. శుక్రవారం కేజీహెచ్‌లో మాట్లాడుతూ.. ఇకపై లంచాలకు తావు లేదన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో 0891-2590100, 2590102 నంబర్‌లకు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 21, 2026
విశాఖ: ఇన్‌ఛార్జ్‌ల పాలనలోనే కీలక పోస్టులు

విశాఖ జిల్లాలో DRO, RDO పోస్టులు 3 నెలలకుపైగా ఖాళీగా ఉండటంతో పరిపాలనపై ప్రభావం పడుతోంది. DRO భవనీశంకర్, RDO శ్రీలేఖ మధ్య వివాదం తలెత్తడంతో ప్రభుత్వం ఇద్దరినీ సరెండర్ చేసింది. అనంతరం RDOగా సుధాసాగర్‌కు, DRO బాధ్యతలను ఇతర అధికారులకు అదనంగా అప్పగించారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు తరచుగా జరిగే విశాఖలో ప్రోటోకాల్, ప్రముఖుల పర్యటనల ఏర్పాట్లు కీలకంగా ఉండటంతో అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది.