News December 20, 2025

విశాఖ సిటీ పోలీస్ వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం

image

విశాఖపట్నం సిటీ పోలీస్ ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు చేరువయ్యింది. 95523 00009 నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపి ఈ-చలాన్ చెల్లింపులు, ఎఫ్‌.ఐ.ఆర్ డౌన్‌లోడ్, కేసు స్టేటస్ వంటి సేవలను మీ ఫోన్ నుండే పొందవచ్చు. పారదర్శకత, వేగవంతమైన సేవల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని పోలీసులు తెలిపారు. తక్షణ సహాయం కోసం ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

Similar News

News December 24, 2025

విశాఖ: రైలు ప్రయాణికులకు అలర్ట్..

image

వాల్తేరు డివిజన్ కేకే లైన్‌లో ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్ల సర్వీసుల్లో మార్పులు చేశారు. విశాఖ-కిరండూల్ ప్యాసింజర్ (58501/02), రూర్కెలా-జగదల్‌పూర్ (18107/08), హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ (18447/48) రైళ్లు డిసెంబర్ 24న కోరాపుట్ వద్దే నిలిపివేయబడతాయి. తిరుగు ప్రయాణంలో ఈ రైళ్లు జగదల్‌పూర్/కిరండూల్‌కు బదులుగా కోరాపుట్ నుంచే ప్రారంభమవుతాయి. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని రైల్వే అధికారులు కోరారు.