News August 19, 2024

విశాఖ KGH డాక్టర్‌పై CMకు ఫిర్యాదు

image

విశాఖ KGH ఎముకల విభాగంలోని ఓ డాక్టర్‌పై అల్లూరి జిల్లా ప్రజా పరిరక్షణ కమిటీ సమన్వయకర్త దాలినాయుడు CM చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఆ డాక్టర్ ఆపరేషన్లకు రోగుల నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోతే ఆపరేషన్ చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నట్లు తెలిపారు. KGHకు వచ్చే రోగులను తన సొంత క్లినిక్ తీసుకెళ్తున్నారని విమర్శించారు. మరి మీకు KGHలో ఇలా ఎప్పుడైనా జరిగిందా? కామెంట్ చేయండి. 

Similar News

News February 22, 2026

టాటా నగర్ – ఎర్నాకులం స్పెషల్ ట్రైన్‌కు దువ్వాడలో హాల్ట్

image

టాటా నగర్-ఎర్నాకులం మధ్య పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే ‘ట్రైన్ ఆన్ డిమాండ్’ కింద ప్రత్యేక రైళ్లను (08189/08190) ప్రకటించింది. ఈ రైలు విశాఖ సమీపంలోని దువ్వాడ స్టేషన్‌లో ఆగుతుంది. ఫిబ్రవరి 22న టాటా నగర్‌లో బయలుదేరే రైలు మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు, తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 24న ఎర్నాకులంలో బయలుదేరే రైలు ఫిబ్రవరి 26 తెల్లవారుజామున 4.40 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది.