News December 13, 2025
వెల్గటూర్: స్నానానికి వెళ్లి గల్లంతైన వ్యక్తి మృతి

వెల్గటూర్ మండలం కోటిలింగాల వద్ద గోదావరి నదిలో శనివారం గోలెం మల్లయ్య (53) అనే వ్యక్తి గల్లంతై మృతి చెందాడు. గొల్లపల్లి మండలం గంగాపూర్ గ్రామంలో అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తూ స్నానం కోసం నదిలోకి దిగిన మల్లయ్య ఈదుతూ లోతుకు వెళ్లి శక్తి సరిపోక మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టి గంటపాటు శ్రమించి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Similar News
News December 15, 2025
చేవెళ్ల: ఒక్క ఓటుతో సర్పంచ్ పీఠం కైవసం

చేవెళ్ల మండలం గుండాలలో పంచాయతీ ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు, గ్రామస్థులకు ప్రతీ కౌంట్ నారలు తెగే టన్షన్ తెచ్చింది. చివరికి కాంగ్రెస్ మద్దతుదారుడు బుచ్చిరెడ్డి ఒక్క ఓటుతో సర్పంచ్ పీఠం కైవసం చేసుకున్నారు. 2,049 ఓట్లు ఉండగా 1,834 పోలయ్యాయి. బుచ్చిరెడ్డికి 909 ఓట్లు, ప్రత్యర్థి కాంతారెడ్డికి 908 ఓట్లు పడ్డాయి. ఒక్క ఓటు రాజకీయ జీవితాన్ని మార్చేసింది.