News October 16, 2024

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు

image

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గురువారం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఇప్పటికే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పలువురుని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Similar News

News December 27, 2025

GNT: నేడు విభిన్న ప్రతిభావంతులకు స్పెషల్ గ్రీవెన్స్

image

విభిన్న ప్రతిభావంతులకు శనివారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి, ఇన్‌ఛార్జ్ జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకుడు దుర్గా భాయ్ తెలిపారు. ప్రతి నెల 4వ శనివారం కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారని చెప్పారు. జిల్లాలో విభిన్నప్రతిభావంతులు, వయోవృద్దులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ గ్రీవెన్స్‌కు హాజరై వారి సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.