News March 25, 2026

శ్రీకాకుళం: ఇంధన సరఫరాపై ఆందోళన వద్దు

image

ఇరాన్-అమెరికా యుద్ధ సంక్షోభ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే ప్రచారంపై ఐఓసీఎల్ స్పందించింది. జిల్లాలోని అన్ని బంకుల్లో ఇంధన సరఫరాకు ఎలాంటి అంతరాయం లేదని సేల్స్ మేనేజర్ బి. రాజీవ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ చొరవతో తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెంది అనవసరంగా నిల్వ చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

Similar News

News April 20, 2026

శ్రీకాకుళం: పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానం

image

పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 వరకు ఆన్‌లైన్‌లో వివరాలు https://awards.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరపు ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫెయిలైన వారికి గమనిక

image

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ ఏడాది ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ ఆర్. సురేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఫెయిలైన వారు, మొదటి ఏడాది, రెండో ఏడాది ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ ఏడాది కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పారు.