News March 25, 2026

శ్రీకాకుళం: మిట్టి కేఫ్‌కు ఏప్రిల్ 2లోగా దరఖాస్తు

image

శ్రీకాకుళం జిల్లా కోర్టు సముదాయంలోని ఫోర్ కోర్ట్స్ భవనం సెల్లార్‌లో ‘మిట్టీ కెఫే’ ఏర్పాటుకు హైకోర్టు ఆమోదం తెలిపింది. సామాజిక బాధ్యతతో ఈ కెఫేను కేవలం దివ్యాంగుల ద్వారానే నిర్వహించేలా జిల్లా ప్రధాన న్యాయస్థానం మంగళవారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి ఉన్న అర్హులు తమ దరఖాస్తులను ఏప్రిల్ 2లోగా సమర్పించాలని కోరారు. నిర్వహకులు విద్యుత్ ఛార్జీలను స్వయంగా భరించాల్సి ఉంటుంది.

Similar News

News April 20, 2026

శ్రీకాకుళం: పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానం

image

పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 వరకు ఆన్‌లైన్‌లో వివరాలు https://awards.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరపు ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫెయిలైన వారికి గమనిక

image

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ ఏడాది ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ ఆర్. సురేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఫెయిలైన వారు, మొదటి ఏడాది, రెండో ఏడాది ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ ఏడాది కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పారు.