News April 13, 2024

శ్రీకాకుళం: TODAY TOP NEWS

image

*24న టెక్కలిలో సీఎం జగన్ బస్సుయాత్ర ముగింపు
*శ్రీకాకుళం నుంచి భద్రాచలానికి ప్రత్యేక బస్సులు
* 22న అచ్చెన్నాయుడు నామినేషన్
*శ్రీకాకుళం: ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
* నందిగం రహదారిపై కారు బోల్తా
*చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు: ధర్మాన
*దిల్లీలో పాలకొండ సైనికుడు మృతి
*కొత్తూరు: ఆర్టీసీ బస్సులో గంజాయి లభ్యం
*15న పలాసకు చంద్రబాబు రాక
* రాజాంలో రూ.20 లక్షల నగలు స్వాధీనం
* నరసన్నపేటలో వాలంటీర్ల రాజీనామా

Similar News

News March 30, 2026

అత్యంత ప్రతిభావంతుల జాబితాలో రామ్మోహన్

image

దేశంలోని అత్యంత ప్రతిభావoతులైన నాయకుల్లో ఒకరిగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు నిలిచారు. ప్రముఖ పత్రిక ఇండియన్ ఎక్సప్రెస్ మార్చి ప్రత్యేక సంచికలో ప్రచురితమైన ‘భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు’ జాబితాలో యువ నేత రామ్మోహన్ 90వ ర్యాంక్ సాధించారు. ప్రతిభ, పనితీరు, ప్రజాదరణ, సేవ ఆధారంగా ఈ ఎంపిక జరిగింది. ఈ సూచికలో ప్రధాని మోదీ, అమిత్ షా, తదితర అగ్ర నేతలు ఉన్నారు.