News August 21, 2025
‘శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డాపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలి’

శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని అంబేడ్కర్ ఇండియా మిషన్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు గంగుమాల శోభన్ బాబు డిమాండ్ చేశారు. ఒక ప్రజా ప్రతినిధి అధికారుల పట్ల రౌడీలా ప్రవర్తించటం మంచిది కాదన్నారు. విధులు నిర్వహించే అధికారులపై తప్పతాగి చేయి చేసుకోవటం గూండాగిరి కాదా అని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులే రౌడీల్లా ప్రవర్తిస్తుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందన్నారు.
Similar News
News August 21, 2025
వనపర్తి జిల్లాలో TODAY.. TOP NEWS

✔️రాజానగరం నల్ల చెరువు కాలువ గండి పూడ్చివేత
✔️జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు
✔️ పానగల్ హత్య కేసు దర్యాప్తు వేగవంతం -ఎస్పీ
✔️ మురికి కాల్వలో చెత్త వేసే కఠిన చర్యలు
✔️ ఐఐటి నీట్ ఫౌండేషన్ ప్రారంభించిన -డీఈవో
✔️ యూరియా కోసం రైతుల పాట్లు
✔️ చట్టం నుంచి తప్పించుకోవడం అసాధ్యం
✔️పంటలే కాదు… ఆశలు ఆగమవుతున్నాయి
✔️కాలువ తెగి 20 ఎకరాల పంట నష్టం
✔️ ఆసుపత్రికి వెళ్లి… అంతలోనే మృతి ఒడిలోకి.
News August 21, 2025
గుంటూరు జిల్లా TODAY TOP NEWS

☞ కొండవీటి వాగు డ్రోన్ విజువల్స్.
☞ గంజాయి కేసులో ఇద్దరు గుంటూరు వ్యక్తులు అరెస్ట్.
☞ తెనాలి: యువకుడిని బెదిరించి దారి దోపిడీ.
☞ గంజాయి కేసులో 14 మంది అరెస్ట్.
☞ తుళ్లూరు పోలీస్ స్టేషన్ అంటే పోలీసులకే భయం.
☞ మంగళగిరి: మంగళగిరిలో పొల్యూషన్ బోర్డు తనిఖీలు.
☞ పొన్నూరు: పోలీసుల విచారణకు హాజరైన అంబటి మురళీ.
☞ డిజిటల్ ఐడీలపై దృష్టి పెట్టాలి: DMHO.
News August 21, 2025
వివాదానికి శుభం కార్డు.. రేపటి నుంచి షూటింగ్‌లు షురూ!

ప్రభుత్వ జోక్యంతో టాలీవుడ్ <<17429585>>ప్రొడ్యూసర్లు-ఫెడరేషన్<<>> మధ్య వివాదం సద్దుమణిగింది. దీంతో 18 రోజుల విరామం తర్వాత రేపటి నుంచి సినిమా షూటింగ్‌లు ప్రారంభం కానున్నాయి. కండీషన్లు, డిమాండ్లపై కాసేపట్లో ప్రకటన విడుదల కానుంది. ప్రభుత్వ జోక్యంతో లేబర్ కమిషన్ రంగంలోకి దిగి చర్చలు జరిపింది.