News July 28, 2024
శ్రీశైలానికి నీటి మట్టం పెరుగుతుంది

శ్రీశైలం జలాశయంలో రోజురోజుకూ నీటి మట్టం పెరుగుతుంది. శనివారం సాయంత్రం వరకు 867.0 అడుగుల వద్ద 130.0724 టీఎంసీల నీరు నిల్వ కొనసాగుతోంది. జూరాల ఆనకట్ట గేట్లు, విద్యుదుత్పత్తి చేస్తూ 3,09,885 క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి వదులుతున్నారు. అలాగే సుంకేసుల నుంచి 99,736క్యూసెక్కులు కలిపి మొత్తం 4,09,621క్యూసెక్కుల ప్రవాహం వస్తుంది. దీంతో వివిధ రూపాల్లో 18,480 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదులుతున్నారు.
Similar News
News December 27, 2025
MBNR: గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం: ఎస్పీ

CIR పోర్టల్ ద్వారా 1173 మొబైల్ ఫోన్లు బాధితులకు అప్పగించినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ఆస్తి నేరాల రికవరీ 29.85% నుంచి 46.89%కు పెరిగింది. 2025లో 327 ఆస్తి నేర కేసులు నమోదు కాగా..215 మందిని అరెస్టు చేసి రూ.99,83,318 విలువైన ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాపై 32 మందిని అరెస్టు చేసి 11.850 కిలోల గంజాయి, 22 కిలోల ఆల్పరాజోలం (విలువ రూ.15,23,125) స్వాధీనం చేసుకున్నారు.