News January 3, 2026
షమీ కెరీర్ ముగిసినట్టేనా?

ఒకప్పుడు టీమ్‌ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించిన మహమ్మద్ షమీ న్యూజిలాండ్‌తో <<18752620>>సిరీస్<<>>కు ఎంపిక కాలేదు. దేశవాళీ క్రికెట్‌లో వికెట్లు తీస్తున్నా సెలక్టర్లు కరుణించలేదు. 2023 వన్డే ప్రపంచకప్‌లో హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచిన బౌలర్ ఇప్పుడు ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. గాయాల నుంచి కోలుకుని ఫిట్‌నెస్ నిరూపించుకున్నా ఛాన్స్‌లు రావడం లేదు. షమీ కెరీర్ ముగిసినట్లేనా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
Similar News
News February 21, 2026
ఇది రేవంత్ చేతకానితనానికి నిదర్శనం: KTR

TG: SLBC సొరంగం కూలి ఏడాది కావొస్తున్నా కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో ప్రభుత్వం విఫలమైందని KTR విమర్శించారు. ‘మృతదేహాల వెలికితీతలో, సొరంగం పనుల్లో పురోగతి లేకపోవడం రేవంత్ చేతకానితనానికి నిదర్శనం. కాంగ్రెస్ నేతలు కమీషన్లపై పెట్టే శ్రద్ధ.. ప్రజా శ్రేయస్సుపై పెడితే ఇలాంటి విషాదాలు పునరావృతం కావు’ అని ట్వీట్ చేశారు. 2025 FEB 22న జరిగిన ఈ ప్రమాదంలో 8 మంది చనిపోగా, ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు.
News February 21, 2026
బొప్పాయి తోటల్లో గొంగళి పురుగుల నివారణ ఎలా?

బొప్పాయి పంట చుట్టూ ఎర పంటలుగా అలసందలు, ఆముదం వేయాలి. కలుపు నివారించాలి. తొలి దశలో ఎకరాకు 2-3 దీపపు ఎరలను అమర్చాలి. ఆకు కింది భాగంలో లార్వాల నిర్మూలనకు వేప కషాయాన్ని పిచికారీ చేయాలి. గొంగళి పురుగుల నివారణకు లీటరు నీటికి క్లోరోపైరిపాస్ 2ml లేదా ప్రొపినోపాస్ 2ml లేదా క్వినాల్‌పాస్ 2ml కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉద్ధృతి ఎక్కువ ఉంటే లీటరు నీటికి లామ్డాసైహలోత్రిన్ 1mlను కలిపి పిచికారీ చేయాలి.
News February 21, 2026
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ఉద్యోగాలు

<


